- Format
- Bog, paperback
- 120 sider
Normalpris
Medlemspris
- Du sparer kr. 15,00
- Fri fragt
-
Leveringstid: 7-12 Hverdage (Sendes fra fjernlager) Forventet levering: 17-03-2026
- Kan pakkes ind og sendes som gave
Beskrivelse
ఆది మంత్రమైన మహా బీజాక్షరం "ఓంకారం"తో మొదలైన నా అక్షర అభ్యాస ప్రయాణంలో, ఈ నాటికి, భగవంతుని అనుగ్రహంతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో పుస్తక రూపంలో ఆవిష్కరించబడింది నా ప్రథమ కవితా సంపుటి "ఉషా కిరణాలు".
ఏ క్షణాన అక్షరాలు నా జట్టు కట్టాయో తెలీదు కానీ, ఎన్నో పరిచయాలు, ఎన్నో మధురానుభూతులు, అందులో కొన్ని మలుపులు, ఇంకొన్ని అనుభవాలతో సాగింది నా అక్షర సావాసం షడ్రుచుల సమ్మేళనంగా.
సరదాగా మొదలైన మా మైత్రి, కవన సేద్యం వైపు నడిపించింది నన్ను. ఆలోచనా శక్తికి ఆచరణాత్మక దిశకై ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను.
విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు, మన ఆలోచనా శక్తికి అందని మరెన్నో అద్భుతాలు, మన మనసుకు హత్తుకునే భావనలు.. ఆ అనుభూతులను అక్షరాలలో బంధించి అందంగా లిఖించగలిగితే ఎంతో బాగుంటుంది కదా.
అల్లుకుపోయే తీగ నువ్వవ్వాలే కానీ, కవితాసుమ సౌరభాల సుగంధ పరిమళాలు నిన్ను చుట్టేయవూ...
ఆలకించే మనసుండాలే కానీ, కవితాస్వరం పైరగాలల్లే నిన్ను పరవశింపచేయదూ...
ఇష్టపడాలే గాని, శూన్యానైనా చేధించగల సూత్రమైపోదూ...
కవన ప్రపంచంలోకి నూతనంగా అడుగిడుతున్న నన్ను స్వాగతించి ఆశీర్వదిస్తారనికోరుకుంటున్నాను.
నా ఈ చిరు ప్రయత
Detaljer
- Sidetal120
- Udgivelsesdato14-05-2025
- ISBN139788198710857
- Forlag Kasturi VIjayam
- FormatPaperback
- Udgave0
Størrelse og vægt
10 cm
Anmeldelser
Vær den første!